(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.140. అధ్యాయః 140
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రత్యుపవాసబ్రహ్మచర్యాదీనాం లక్షణకథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
యుధిష్ఠిర ఉవాచ।
ద్విజాతయో వ్రతోపేతా హవిస్తే యది భుంజతే।
అన్నం బ్రాహ్మణకామాయ కథమేతత్పితామహ॥ 13-140-1(86806)
భీష్మ ఉవాచ। 13-140-2x(7191)
అవేదోక్తవ్రతాశ్చైవ భుంజానాః కామకారణే।
వేదోక్తేషు తు భుంజానా వ్రతలుప్తా యుధిష్ఠిర॥ 13-140-2(86807)
యుధిష్ఠిర ఉవాచ। 13-140-3x(7192)
యదిదం తప ఇత్యాహురుపవాసం పృథగ్జనాః।
తపః స్యాదేతదేవేహ తపోఽన్యద్వాఽపి కిం భవేత్॥ 13-140-3(86808)
భీష్మ ఉవాచ। 13-140-4x(7193)
మాసార్ధమాసోపవాసాద్యత్తపో మన్యతే జనః।
ఆత్మతంత్రోపఘాతీ యో న తపస్వీ న ధర్మవిత్॥ 13-140-4(86809)
త్యాగస్య చాపి సంపత్తిః శిష్యతే తప ఉత్తమం।
సదోపవాసీ చ భవేద్బ్రహ్మచారీ తథైవ చ॥ 13-140-5(86810)
మునిశ్చ స్యాత్సదా విప్రో దేవాంశ్చైవ సదా యజేత్।
కుటుంబికో ధర్మకామః సదాఽస్వప్నశ్చ మానవః॥ 13-140-6(86811)
అమృతాశీ సదా చ స్యాత్పవిత్రం చ సదా పఠేత్।
ఋతవాదీ సదా చ స్యాన్నియతశ్చ సదా భవేత్॥ 13-140-7(86812)
విఘసాశీ కథం చ స్యాత్సదా చైవాతిథిప్రియః।
అమృతాశీ సదా చ స్యాత్పవిత్రీ చ సదా భవేత్॥ 13-140-8(86813)
యుధిష్ఠిర ఉవాచ। 13-140-9x(7194)
కథం సదోపవాసీ స్యాద్బ్రహ్మచారీ చ పార్థివ।
విఘసాశీ కథం చ స్యాత్కథం చైవాతిథిప్రియః॥ 13-140-9(86814)
భీష్మ ఉవాచ। 13-140-10x(7195)
అంతరా సాయమాశం చ ప్రాతరాశం చ యో నరః।
సదోపవాసీ భవతి యో న భుంక్తేఽంతరా పునః॥ 13-140-10(86815)
భార్యా గచ్ఛన్బ్రహ్మచారీ ఋతౌ భవతి చైవ హ।
ఋతవాదీ సదా చ స్యాద్దానశీలస్తు మానవః॥ 13-140-11(86816)
అభక్షయన్వృథా మాంసమమాంసాశీ భవత్యుత।
దానం దదత్పవిత్రీ స్యాదస్వప్నశ్చ దివాఽస్వపన్॥ 13-140-12(86817)
భృత్యాతిథిషు యో భుంక్తే భుక్తవత్సు నరః సదా।
అమృతం కేవలం భుంక్తే ఇతి విద్ధి యుధిష్ఠిర॥ 13-140-13(86818)
అభుక్తవత్సు నాశ్నాతి బ్రాహ్మణేషు తు యో నరః।
అభోజనేన తేనాస్య జితః స్వర్గో భవత్యుత॥ 13-140-14(86819)
దేవేభ్యశ్చ పితృభ్యశ్చ సంశ్రితేభ్యస్తథైవ చ।
అవశిష్టాని యో భుంక్తే తమాహుర్విఘసాశినం॥ 13-140-15(86820)
తేషాం లోకా హ్యపర్యంతాః సదనే బ్రహ్మణః స్మృతాః।
ఉపస్థితా హ్యప్సరసో గంధర్వైశ్చ జనాధిప॥ 13-140-16(86821)
దేవతాతిథిభిః సార్ధం పితృభిశ్చోపభుంజతే।
రమంతే పుత్రపౌత్రైశ్చ తేషాం గతిరనుత్తమా॥ ॥ 13-140-17(86822)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి చత్వారింశదధికశతతమోఽధ్యాయః॥ 140 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes
7-140-2 కామకారణే ఇచ్ఛయా హేతునా భుంజనా భోజనం కుర్వంతు నామ॥ 7-140-4 ఆత్మతంత్రం శరీరరూపం కుటుంబరూపం వా తదుపఘాతీ॥ 7-140-6 అస్వప్నః స్వధర్మే జాగరూకః। వేదాంశ్చైవ సదా జపేదితి ఝ.పాఠః॥ 7-140-8 సదా చ స్యాదస్వప్నశ్చ తథైవ చేతి డ.పాఠః॥ 7-140-12 వృథా యజ్ఞాదినిమిత్తం వినా॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.